Seediri Appalaraju Fires on Harish Rao |కేసీఆర్ కుటుంబంపై సిదిరి అప్పల్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు | ABP Desam
కల్లు తాగిన కోతిలా తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి సీదిరి అప్పల్రాజు అన్నారు. వీలైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి ప్రయత్నించాలి గానీ బిడ్ వేస్తారా అంటూ ప్రశ్నించారు.