KTR on Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనుక భారీ కుట్ర దాగి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపదను మోదీ తన దోస్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.