KTR Funny conversation with kids | పిల్లలతో కేటీఆర్ ముచ్చట్లు... మస్త్ నవ్వుకున్న కేటీఆర్ | ABP
నిత్యం ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ బిజిబిజీగా గడిపే మంత్రి కేటీఆర్...ఇలా పిల్లలతో ముచ్చటించడం రేర్ అని చెప్పుకోవచ్చు. సోమవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్... సభకు వచ్చిన పిల్లలతో మాట్లాడారు.