KTR : తెలంగాణాలో రూల్స్ కు విరుద్దంగా మిలటరీ అధారటీ తీరు :కేటీఆర్
Continues below advertisement
హైదరాబాద్ అభివృద్దిలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ముందుకు దూసుకుపోతుంటేచ,కేంద్రం మాత్రం ఆరేళ్లుగా సహకరించడంలేదని, ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ జోక్యం లేక హైదరాబాద్ లోకల్ మిలటరీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని దీంతో 21 రోడ్లు నిబంధనలకు విరుద్దంగా మూతపడ్డాయని తెలిపారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement