KTR Fires on PM Modi |కర్ణాటకలో ఉచిత సిలిండర్లు ఎట్లిస్తవ్.. తెలంగాణలో ఎందుకియ్యవ్ మోదీజీ | ABP

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రంలో మూడు ఉచిత సిలిండర్లు , పాలు ఎలా ఇస్తారు..! మరీ, అదే తెలంగాణలో ఎందుకియ్యరు అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రా..?లేదా కర్ణాటకకేనా అంటూ ఎద్దేవా చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola