KTR Fires On Modi | కేంద్రంపై మరోసారి సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్ | ABP Desam
Continues below advertisement
కేంద్ర ప్రభుత్వం తీరుపై మరోసారి మండిపడ్డారు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అహ్మదాబాద్ ఎల్జీ మెడికల్ కళాశాలకు ప్రధాని మోదీ పేరు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement