Delhi Liquor Scam| ED Rides |దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా మరోసారి దేశవ్యాప్తంగా ఈడీ రైడ్స్
దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దిల్లీ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. తెలంగాణ లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు లో పలు ప్రదేశాల్లో సోదాలు చేస్తోంది