Krishna Gannavaram : Mother Hunger Strike for son| ABP Desam

Continues below advertisement

కొడుకు పట్టించుకోవడం లేదని ఇంటి ముందు తల్లి ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఘటన Krishna Gannavaram లో జరిగింది. Garimella Satyanagakumari అనే మహిళ తన భర్త 2001 లో కారు ప్రమాదం లో మరణించాడని, చేదోడు గా ఉంటాడన్న కొడుకు వున్న ఆస్తినంతా తీసుకుని ఒంటరిగా వదిలేసి America వెళ్లిపోయాడని భోరుమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram