Krishna distict: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు జగన్ ను అభినందించాలన్న ఎమ్మెల్యే వంశీ

Continues below advertisement

కృష్ణా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ, కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్మోహన రెడ్డిని అభినందించాలన్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పేరు పెట్టకలేకపోయాడు. జిల్లాకు పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కనీసం అభినందించటంలేదు. చంద్రబాబు నాయుడు నుంచి ఈనాడు నాలాంటి ఎంతో మంది నాయకులు పదవులు అనుభవిస్తున్నారంటే అన్న ఎన్టీఆర్ పెట్టిన భిక్షే అన్నారు వల్లభనేని వంశీ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram