Konaseema Prabhala Teertham: కోనసీమ ప్రభల తీర్థం సందడే వేరే లెవెల్ | Sankranthi

Continues below advertisement

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో జరిగే ప్రభల తీర్థం కోలాహలం అంతా ఇంతా కాదు. 11 గ్రామాల వారు ప్రత్యేకంగా అలంకరించిన ప్రభలను మోసుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. అసలు ఈ ప్రభల తీర్థం ప్రాశస్త్యం, చరిత్ర ఏంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram