Kodali Nani Fires on Chandrababu Naidu | ఏదో ఓ రోజూ ఎన్టీఆర్ వారసులు టీడీపీని లాక్కుంటారు| DNN| ABP
Continues below advertisement
ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారే శతజయంతి వేడుకలు చేస్తున్నారి మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు చేసే నీచ రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కొడాలి నాని విమర్శించారు. #kodalinani #ntr #chandrababunaidu #tdp
Continues below advertisement