kishan reddy on Munugode Results| మునుగోడు మేము గెలిచాం..టీఆర్ఎస్ ఓడిపోయింది | ABP Desam

Continues below advertisement

మునుగోడు ఉప ఎన్నికలలో తాము ఓడి గెలిచామని... టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఓడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీవైపు ఉన్న యువతను టీఆర్ఎస్ అన్ని రకాలుగా బెదిరించింది. నెలరోజులకు పైగా ప్రతి గ్రామంలో మద్యం సరఫరా, డబ్బులు పంచి.. అధికార బలప్రయోగంతో ఎన్నికల్లో గెలిచిందని విమర్శించారు...Byte

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram