Khammam Temples Rush : ఖమ్మం జిల్లాలలో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, భక్తులు తమకు ఇష్టమైన దేవతలను కొలుచుకుంటూ దేవాలయాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవటానికి కుటుంబ సమేతంగా ఆలయాలకు బయలుదేరి వచ్చారు. దీంతో దేవాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి.