KCR reached Ranchi : రాంచి లో CM KCR కు ఘన స్వాగతం

Telangana CM KCR రాంచి చేరుకున్నారు. సీఎం కేసిఆర్ గారితో పాటు MLC K .Kavitha, MP J.Santosh Kumar, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. అక్కడి నుంచి Jharkhand CM Hemanth Soren అధికారిక నివాసానికి సీఎం కేసిఆర్ చేరుకుంటారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola