ఆలేరులో రైతుబంధు విజయోత్సవాలు... కేసీఆర్ కు అన్నదాతల ధన్యవాదాలు

తెలంగాణ పత్తి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది 61 లక్షల ఎకరాలలో పత్తి .. ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం మార్కెట్ లో తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉండగా క్వింటాల్ పత్తి రూ. 9-10 వేలు ధర పలుకుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎనిమిది విడతల్లో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని.. వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల్లో సమూల మార్పుకు స్వీకారం చుట్టారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola