Kcr On TRS MLAs Auido Tape Leak | చూపించింది కొంతే.. మున్ముందు దిల్లీ షేక్ అవుతుంది | ABP Desam
Continues below advertisement
నరేంద్ర మోదీకి తెలియకుండానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిందా..? అని కేసీఆర్ మండిపడ్డారు. వందల కోట్లు ఆఫర్ ఇచ్చినా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడరని కేసీఆర్ ప్రశంసించారు
Continues below advertisement