DK ARUNA:హుజూరాబాద్ లో కెసిఆర్ కి ఓటు అడిగే హక్కే లేదు..!
Continues below advertisement
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కేసీఆర్ కి హుజురాబాద్ లో ఓటు అడిగే హక్కే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె కేసీఆర్ పై ను రూపొందించి ప్రజలకు వాస్తవాలను తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో హామీలు గుప్పించి గెలిచిన కేసీఆర్ ప్రతీ రంగంలోనూ మాట తప్పి ప్రజలను మోసం చేశారంటున్న డీకే అరుణతో ముఖాముఖి.
Continues below advertisement
Tags :
Telugu News ABP Desam Videos Huzurabad News Today Huzurabad News Today Election Date Huzurabad News Telugu Dk Aruna Dk Aruna Vs Revanth Dk Aruna Interview