KCR Grandson Ritesh Rao | ప్రభుత్వం వేధిస్తుందన్న కేసీఆర్ మనవడు రితేష్ రావు | ABP Desam
తన పుట్టినరోజున కూడా హౌస్ అరెస్టు చేసి ప్రభుత్వం వేధిస్తోందని కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్యరావు కొడుకు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తే అడ్డుతగులుతోందని రితేష్ రావు విమర్శించారు