Baidu driver less Cars : డ్రైవర్ రహిత కార్లు వచ్చేస్తున్నాయ్ | ABP Desam
మీరు కారు బుక్ చేశారు. రయ్యిన కారున వచ్చి మీ ముందు ఆగింది. కారులో చూస్తే డ్రైవర్ లేడని అవాక్కవకండి. కొన్నేళ్లలో డ్రైవర్ లేని కార్లు రోడ్లమీద తిరిగేసినా ఆశ్చర్యం లేదు.