Kcr Fires On Modi | రెండు సార్లు ప్రధాని అయ్యావు, ఇంకా ఏం కావాలి మోదీ | ABP Desam
Continues below advertisement
ప్రధాని మోదీ దేశంలో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. రెండు సార్లు ప్రధాని అయ్యారు. ఇంకా ఏం కావాలని ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు
Continues below advertisement