Karimnagar Sad Story: ఏళ్లుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
Continues below advertisement
ఆనందంగా సాగుతున్న జీవితాన్ని ఓ ఊహించని పరిణామం అల్లకల్లోలం చేసింది. చిన్న ప్రమాదమే అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా కంటిచూపు కోల్పోయే దాకా తీసుకెళ్లింది. ఏళ్ల తరబడి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది ఆ కుటుంబం.
Continues below advertisement