Kanna Lakshminarayana quits BJP | బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ | ABP Desam
ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన అనంతరం తన రాజీనామాను ప్రకటించారు