Kanipakam Vinayaka ornament : సత్యప్రమాణాల దేవుడి ఆభరణంపైనే కన్ను | ABP Desam
Continues below advertisement
సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆభరణాలపై కొందరు కన్నేసినట్లు కనిపిస్తున్నారు. స్వామి వారికి విరాళాలుగా వచ్చిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయంను పునఃనిర్మాణం పూర్తి అయ్యిన తరువాత ఆలయ కుంభాభిషేకం నాడు స్వామి వారి మూలవరుల విగ్రహానికి అలంకరించేందుకు బంగారు విభూది పట్టీని ఓ భక్తుడు విరాళంగా అందించారు. కానీ ఆ పట్టీ ఉన్నట్టుండి మాయం అయ్యింది.
Continues below advertisement