2nd Audio Tape Leaked in TRS MLAs| Moinabad Farmhouse Phone Call Audio Leak | ABP Desam
TRS ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి 2వ ఆడియో బయటికి వచ్చింది. ఇందులో.. ఎమ్మెల్యేల బేరం గురించి మాట్లాడుకున్నారు. పలు కీలక వ్యక్తుల పేర్లు కూడా ఆడియోలో వినిపించాయి.