Kandaleru dead bodies found :శోకసంద్రంగా మారిన కొల్లప నాయుడు పల్లి| ABP Desam

నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం లో మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలను బుధవారం ఉదయం వెలికితీశారు. చేజర్ల మండలం కొల్లపనాయుడు పల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు జలాశయాన్ని చూసేందుకు వెళ్లి ,ఈత సరదా తో జలాశయం లోకి దిగి గల్లంతైన తెలిసిందే. రెండు కుటుంబాల్లోని ముగ్గురిని ఈత సరదా బలి కొనడంతో ఆ గ్రామం శోకసంద్రంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola