Kajal Agarwal: న్యూ ఇయర్ రోజున కాజల్ ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన గౌతమ్ కిచ్లూ
చందమామ నటి కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని గతేడాది వివాహమాడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి ప్రతి రెండు నెలలకోసారి కాజల్ ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజమంటూ స్వయానా మన కాజు పాప భర్త కిచ్లూ స్పష్టం చేశారు. 2022లో కాజల్ కిచ్లు దంపతులు మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.