KA Paul On CM Kcr | సీఎం కేసీఆర్... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవడంపై KA పాల్ అభ్యంతరం |ABP
సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిని కలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..KA పాల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో KA పాల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన... ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఈ కలయికపై అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు