Juhi Chawla 5G Case: జూహీ చావ్లా పై విధించిన జరిమానాను తగ్గించిన ఢిల్లీ హైకోర్టు. అసలేం జరిగింది?

Continues below advertisement

పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడమే కాక ఆమెపై 20 లక్షల జరిమానా సైతం విధించింది. ఆ తరువాత కొన్ని రోజులకు తన పై విధించిన జరిమానాను తగ్గించాలని వినతి చేసిన జూహీ చావ్లా. అయితే ఏదైనా ప్రజాప్రయోజనం కోసం పనిచేస్తే.. కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమం లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చింది జూహీ చావ్లా. ఈ అంశం పై గురువారం జరిగిన విచారణలో హైకోర్టు స్పందించి జూహీ చావ్లా పై విధించిన రూ. 20 లక్షల జరిమానను 2 లక్షలకు తగ్గించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram