YCP Counsellors Protest: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ సమావేశంలో రసాభాస
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రజాసమస్యలపై చాలాసార్లు వినతిపత్రాలు అందించినా.... ఛైర్మన్ స్పందించట్లేదంటూ ఆయనకు వ్యతిరేకంగా వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు బైఠాయించారు. సభా నిబంధనలు పాటించని సభ్యులను సస్పెండ్ చేయాలని కమిషనర్ ను ఛైర్మన్ గిరిబాబు ఆదేశించారు.