Jubilee Hills Gangrape Case | గ్యాంగ్ రేప్ నిందితుల్లో మైనర్లను మేజర్లుగా గుర్తించిన జువైనల్ కోర్టు | ABP Desam
జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసులోని మైనర్లను మేజర్లుగా జువైనల్ కోర్టు గుర్తించింది. నలుగురు నిందితులను మేజర్లుగా గుర్తించాలన్న పోలీసుల అభ్యర్థన మేరకు... జువెనైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.