Jodhpur Dhinga Gavar Festival | పెళ్లి కానీ ప్రసాదులకో పండుగ.. కొట్టించుకుంటే పెళ్లి అవుతుందట | ABP
ఇక్కడ చూడండి..! పెళ్లి కానీ కుర్రాళ్లంతా... మహిళలతో దెబ్బలు తినడానికి పోటీ పడుతున్నారు. జోధ్ పూర్ లో ఇదంతా ఓ పండుగలో భాగంగా చేసుకుంటారు. ఆ పండుగ పేరే.. దింగా గవర్..