Jeevan Reddy: స్ట్రీట్ లో స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం.. రా అర్వింద్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అబద్దాల పుట్ట అని.. పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చి తప్పారని.. అందుకే నిజామాబాద్ లో రైతులు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చారు.. దాని సంగతేంటో తేల్చాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కి రైతులు తమ పవర్ ఏమిటో చూపిస్తున్నారు. కేంద్రం పై ఉన్న కోపానికి తోడు అర్వింద్ పై ఉన్న ఆగ్రహం ఆర్మూర్ ఘటనకు కారణమంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి గోపరాజు ముఖాముఖి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola