Hardhik pandya పాండ్య తన నానమ్మతో కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్, వీడియో వైరల్
ABP Desam
Updated at:
26 Jan 2022 09:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపుష్ప ఫీవర్ నడుస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా.. సెలబ్రిటీల నుంచి స్పోర్ట్స్ స్టార్స్ దాకా, పుష్ప ను ఇమిటేట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ లిస్ట్ లోకి హార్దిక్ పాండ్యా కూడా చేరిపోయాడు. పాండ్య తన నానమ్మతో కలిసి శ్రీవల్లి పాటకు స్టెప్ వేసాడు. ఈ వీడియో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు పాండ్య.