JCPrabhakarReddy : JC counters minister Ushashri Charan over allegations | ABP Desam

అనంతపురం లో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,మంత్రిగా అవకాశం వచ్చింది రెండు ఏళ్లలో ప్రజలకు మంచిపనులు చేసుకోమని మంత్రి ఉషశ్రీ చరణ్ ను ఉద్దేశించి అన్నారు. బిసీలకు నేను వ్యతిరేకం కాదని నా వెనక బీసీలున్నారు కాబట్టే రాష్టంలో తాడిపత్రి మున్సిపాలిటీ గెలిచామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola