Jc Prabhakar Reddy|అనంతపురం కలెక్టర్ తీరుపై.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం | ABP Desam

Continues below advertisement

అనంతపురం జిల్లా కలెక్టర్ తీరుపై తాడీపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో.. సమస్య ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram