Breaking News| JC Prabhakar Reddy| జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ |ABP Desam

Continues below advertisement

మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన సంస్థకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram