JC Pavan Reddy Dance with Nara Lokesh | సైకో పోవాలి- సైకిల్ రావాలి పాటకు జేసీ పవన్ డ్యాన్స్ | ABP

Continues below advertisement

తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఘనంగా సాగుతోంది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటున్నారు. జేసీ పవన్ రెడ్డి నారా లోకేశ్ వెంట నడిచారు. అలాగే, సైకో పోవాలి- సైకిల్ రావాలి అనే పాటకు డ్యాన్స్ చేశారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram