Harish Rao on Andrapradesh |ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకుని..తెలంగాణలో తీసుకోండి | ABP Desam
ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.