Jangareddygudem|కల్తీ సారా తో నాలుగు రోజుల నుంచి మరణాలు|Illicit liquor|West Godavari|
Continues below advertisement
WestGodavari జిల్లా Jangareddygudemలో నాలుగు రోజుల నుంచి మరణాలు సంభవిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో 18 మంది మరణించారు. కల్తీ సారా వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయం పై సోమవారం Assembly కూడా దద్దరిల్లింది. అసలు కారణాలేంటి ?
Continues below advertisement