Jaguar Kumar : Indian Doctor refuses to leave Ukraine without pet tigers
Ukraineలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీళ్లు లేక ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఓ తెలుగు యువకుడు తాను మాత్రం ఉక్రెయిన్ ను వీడేందుకు ఇష్టపడడంలేదు. AP లోని Tanukuకు చెందిన Kumar. తాను వెళ్లలేకపోవటానికి కారణం తాను పెంచుకుంటున్న పెంపుడు Jaguar , Panther