Drink tea and eat tea cup: సొంత యూనిట్ తో రాణిస్తున్న Jayalakshmi

Continues below advertisement

Visakhapatnam కు చెందిన Jayalakshmi Biscuit Cups తయారీలో రాణిస్తున్నారు. సొంతంగా Manufacturing Unit స్టార్ట్ చేసి, ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇప్పుడు విదేశాలకూ ఈ కప్స్ Export చేస్తున్నారు. ఆమె కథ ఏంటో మీరూ చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram