TamilNadu Minister Sekhar Daughter: పోలీస్ కమీషనర్ కు తమిళనాడు మంత్రి కుమార్తె ఫిర్యాదు|ABP Desam
TamilNadu Minister PK Sekhar Babu కుమార్తె JayaKalyani పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని Bengaluru Police Commissioner Kamal Pant ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే మంత్రి కుమార్తె ఫిర్యాదుకు కారణం.