జగిత్యాల రహదారి నిర్బంధంలో టీ ఆర్ ఎస్ నేతలు..

జగిత్యాలలో వరి రైతులను ఆదుకోవాలని, కేంద్రం స్పందించాలని టీఆర్ ఎస్ రహదారి దిగ్బంధం చేసింది.బీజేపీ ఎంపి లు, కిషన్ రెడ్డి సైతం రైతులకు మద్దతుగా రావాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో పాల్గొన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola