Jagityalలో పోలీసుల ఎదుటే నానా హంగామా సృష్టించిన 32 వార్డు కౌన్సిలర్ | DNN | ABP Desam
జగిత్యాల పట్టణంలో మద్యం మత్తులో 32వ వార్డ్ కౌన్సిలర్ గంగ మల్లు రచ్చ రచ్చ చేశారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ నే ఆపుతావా..? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.