Dr Nageshwar Reddy on Covid| కొత్త వేరింయట్ పై భయాలు వద్దు.. బూస్టర్ డోసుతో ముప్పు తగ్గుతుంది | ABP

Continues below advertisement

కొత్తగా విజృంభిస్తున్న BF7 వేరియంట్ అంత ప్రమాదకరం కాదని AIG ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ వేరియంట్ ప్రభావం చైనాలో ఉన్నంతగా... ఇండియాలో ఉండకపోవచ్చన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram