Jaggareddy:మెట్రో నుండి పట్టాల వరకూ కేటీఆర్ ముందు జగ్గారెడ్డి విన్నపాలు..!
మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్దానిక సమస్యల చిట్టావిప్పారు.
మెట్రో ప్రోజెక్టు నుండి బస్తీలో ఇళ్ల స్దలాల సమస్యల వరకూ పలు సమస్యల పరిష్కారం కోసం విజ్ఙప్తి చేశారు జగ్గారెడ్డి.