Jabardasth Team In Kadapa : అప్సర సర్కిల్లో A7 బ్యూటీ వరల్డ్ ది ఫ్యామిలీ సెలూన్ ఓపెన్

కడప నగరంలో జబర్దస్త్ టీం, బిగ్ బాస్ టాప్ 5 లాహరి సందడి చేశారు. కడప నగరంలోని అప్సర సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన A7 బ్యూటీ వరల్డ్ ది ఫ్యామిలీ సెలూన్ ను జబర్దస్త్ టీం, బిగ్ బాస్ టాప్ 5 లహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప తిరుమలేశుని తొలి గడప అంటారు, అలాంటి కడప కు ఎన్నిసార్లు వచ్చినా ప్రత్యేకంగా ఉంటుందని కొనియాడారు. A7 బ్యూటీ వరల్డ్ ది ఫ్యామిలీ సెలూన్ కు ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సెలూన్ ఎండీ అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. A7 బ్యూటీ వరల్డ్ ది ఫ్యామిలీ సెలూన్ దినధినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola