కుటుంబంతో శ్రీకాళహస్తిలో ఇస్రో ఛైర్మన్.. రాహు కేతు పూజ చేసిన శివన్
ABP Desam
Updated at:
08 Jan 2022 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో వచ్చిన శివన్ ను ఆలయ ఈవో పెద్దరాజు ఘనస్వాగతం పలికారు. శివయ్య దర్శనం పూర్తయ్యాక... ప్రత్యేక రాహు కేతు పూజ నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత ఆలయం తరఫున తీర్థప్రసాదాలు అందజేశారు.