ISRO attempts to revive Vikram and Pragyan : Chandrayaan 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం | ABP Desam
Continues below advertisement
చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో ఈ రోజు మరో కీలక ఘట్టం. 14రోజులుగా నిష్క్రియాస్థితిలో ఉన్న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ను, ప్రగ్యాన్ రోవర్ ను ఈ రోజు మళ్లీ ఇస్రో సైంటిస్టులు యాక్టివ్ చేయనున్నారు.
Continues below advertisement