PM Modi on Women Reservation Bill : అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమర్థించిన బిల్ ఇది | ABP Desam
Continues below advertisement
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందటంపై ప్రధాని మోదీ ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు.75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఈ బిల్లుకు దక్కిన మద్దతు చారిత్రక ఘట్టమన్న ప్రధాని..ఇందుకు సహకరించిన స్వపక్షానికి, విపక్ష ఎంపీలను ప్రశంసించారు.
Continues below advertisement